రెండవ దశలో బరిలో నిలిచిన 151 మంది సర్పంచ్ అభ్యర్థులు

రెండవ దశలో బరిలో నిలిచిన 151 మంది సర్పంచ్ అభ్యర్థులు

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా 2వ దశలో 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హన్వాడ మండలంలో 58 మంది, చిన్న చింతకుంట 37, దేవరకద్ర 39, కోయిలకొండ 55, కౌకుంట్ల 24, మిడ్జిల్ మండలంలో 26 మంది నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారన్నారు. ఇక మొత్తంగా 2వ దశలో 151 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు.