పరిసరాల పరిశుభ్రత అవసరం: ఎమ్మెల్యే

పరిసరాల పరిశుభ్రత అవసరం: ఎమ్మెల్యే

SKLM: మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దానికోసమే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శనివారం రణస్థలం మండల కేంద్రంలో నిర్వహించిన శానిటేషన్ డే ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా హాజరై తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు.