VIDEO: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ

VIDEO: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ

HNK: పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, తెలంగాణ ఇంఛార్జ్, మాజీ ఎంపీ విశ్వనాథన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు.