లింక్ క్లిక్ చేస్తే ఎకౌంటు హ్యాక్.. జాగ్రత్త..!: డైరెక్టర్

లింక్ క్లిక్ చేస్తే ఎకౌంటు హ్యాక్.. జాగ్రత్త..!: డైరెక్టర్

HYD: క్రెడిట్, డెబిట్ కార్డుల రివార్డు పాయింట్స్ పేరిట యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల పేర్లతో ఏపీకే ఫైల్స్, నకిలీ వెబ్‌సైట్ లింకులు పంపించి సైబర్ మోసాలకు పాల్పడి వేల రూపాయలు కొల్లగొట్టినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు HYD CSB డైరెక్టర్ IPS షికా గోయల్ తెలిపారు. లింకులు క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారన్నారు.