ఒకే రోజు 289 గ్రామసభలు రికార్డు

ఒకే రోజు 289 గ్రామసభలు రికార్డు

వనపర్తి జిల్లాలో ఒకే రోజు 289 గ్రామసభలు నిర్వహించడం చారిత్రాత్మకమని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లోని గ్రామసభల్లో పాల్గొని మాట్లాడారు. గ్రామసభలు తరచుగా నిర్వహించి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.