'క్యాన్సర్‌ని ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి'

'క్యాన్సర్‌ని ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి'

VZM: ప్రజలకు బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు మహేంద్ర ఆసుపత్రి, మహాత్మా గాంధీ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్సను అందిస్తే క్యాన్సర్ నుండి బయటపడవచ్చున్నారు. ముఖ్యంగా మహిళల్లో అవగాహన అవసరమన్నారు.