తెలుగు కమ్యూనిటీ సమావేశానికి అతిథిగా కూన

తెలుగు కమ్యూనిటీ సమావేశానికి అతిథిగా కూన

SKLM: ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ సోమవారం అమెరికాలోని బోస్టన్ నగరంలో టీడీపీ NRI విభాగం నిర్వహించిన తెలుగు కమ్యూనిటీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాసాంధ్రుల భవిష్యత్ పాత్రపై NRIతో ఆయన విస్తృతంగా చర్చించారు.