ఉచిత విద్య, వైద్యం పొందే హక్కు దివ్యాంగులకు ఉంటుంది

ఉచిత విద్య, వైద్యం పొందే హక్కు దివ్యాంగులకు ఉంటుంది

SDPT: దివ్యాంగుల పట్ల వివక్ష చూపిన వారికి చట్టపరంగా శిక్షలుంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి అన్నారు. సిద్ధిపేటలోని అభయ జ్యోతి మానసిక దివ్యాంగుల పాఠశాలలో చట్టాలపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా అందరికీ సమాజంలో జీవించే హక్కు ఉంటుందన్నారు.