VIDEO: మాగంటి సునీతకు తెలంగాణ అండ: రజినీ

VIDEO: మాగంటి సునీతకు తెలంగాణ అండ: రజినీ

MBNR: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఆడబిడ్డను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రజినీ సాయిచంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినిమా స్టోరీ, అబద్ధపు కన్నీరు’ అనడం మహిళలను అవమానించడమేనని ఆమె విమర్శించారు. ఇలాంటి అరాచక పాలనను సమాజం సహించదని, మాగంటి సునీతకు యావత్ తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని ఆమె తెలిపారు.