VIDEO: దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహా శబరిష్‌తో కలిసి శుక్రవారం మున్సిపల్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్మికుల సేవలను అభినందిస్తూ వారికి అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.