పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్‌గా పోతుల
W.G: ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్‌గా పాలకొల్లు మండలం వరిధనం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పోతుల సత్యనారాయణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఈ సందర్భంగా అధికారులు, కూటమినాయకులు సత్యనారాయణమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు