VIDEO: బీచ్‌లో పర్యాటకులు సందడి
SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మండలంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇసుక దిబ్బలపై పలు రకాల ఆహ్లాదకరమైన ఆటలు ఆడుకుంటూ సముద్రంలో స్నానాలు ఆచరిస్తూ కేరింతలు కొడతున్నారు. అటు పిక్నిక్ స్పాట్‌లకు నిలయమైన ఇక్కడ జీడి సరుగుడు తోటలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నాయి.