సదాశివపేట మున్సిపల్ కమిషనర్‌గా శివాజీ

SRD: సదాశివపేట మున్సిపల్ కమిషనర్‌గా శివాజీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శివాజీ సదాశివపేటకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉమా జీహెచ్ఎంసీకి బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ శివాజీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.