హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పివిపురం గ్రామంలో భార్యను హత్య చేసిన భర్త కేసులో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. హత్య జరిగిన మొక్కజొన్న పొలంలో ఫోరెన్సిక్ అధికారులు శనివారం వేలిముద్రలు, పలు నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ అధికారులు, సీఐ మల్లికార్జున, బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.