VIDEO: మేడారం దారిలో అటవీ భూముల సేకరణకు కేంద్రానికి నివేదిక
MLG: మేడారం వెళ్లే అటవీ మార్గాలలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రోడ్లను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఇందుకు అవసరమైన అటవీ భూములను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనతో కేంద్రానికి నివేదిక పంపిస్తామని అన్నారు.