జాతీయ రహదారి పనులను పరిశీలించిన మంత్రి

జాతీయ రహదారి పనులను పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె నుండి నంద్యాలకు వెళ్లే జాతీయ రహదారి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. బనగానపల్లె మండలంలోని పండ్లాపురం గ్రామం వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.