ఎనిగల్ సర్పంచ్‌గా గెలుపొందిన శోభారాణి

ఎనిగల్ సర్పంచ్‌గా గెలుపొందిన శోభారాణి

SRCL: చందుర్తి మండల ఎనిగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఆశినిపర్తి శోభారాణి ఘన విజయం సాధించారు. BRS మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలిచినట్లు తెలిపారు. తమను గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విజయం పట్ల పార్టీ నాయకులు, తదితరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.