ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం చేసిన దొంగలు

ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం చేసిన దొంగలు

NLR: మనుబోలు పడమర డొంకలోని ఒక వ్యక్తి పొలంలో 16 kv విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీ చేశారు. శనివారం ఉదయం ఆ పొలం యజమాని చూడగా ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగతనం చేసి అందులో రాగి తీగను చోరీ చేసినట్లు ఏఈ అనిల్ కుమార్‌కి తెలియజేశారు. ఈ మేరకు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.