VIDEO: అత్యవసరమైతే 100కు డయల్ చేయండి: సీఐ

VIDEO: అత్యవసరమైతే 100కు డయల్ చేయండి: సీఐ

BDK: అశ్వాపురం మండల పరిధిలో గల రామచంద్రపురం వద్ద గల కడియాల బుడ్డి వాగు వద్ద గోదావరి ఉదృతంగా పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం ప్రయాణం చేసేవారు రామచంద్రపురం ఇరవెండి వైపు రావద్దని, మొండికుంట క్రాస్ రోడ్ నుంచి ప్రయాణం చేయాలని ప్రయాణికులకు సూచించారు. అత్యవసరమైతే 100కు డయల్ చేయాలన్నారు.