ములుగలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన
MLG: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సీపీఎం పార్టీ మండల నాయకులు రత్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సామినేని రామారావు కొందరు గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారని, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.