సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడలను ప్రారంభించిన ఎంపీ

సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడలను ప్రారంభించిన ఎంపీ

MBNR: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికల పదవ జోనల్ మీట్ క్రీడలను ఎంపీ డీకే అరుణ సోమవారం జడ్చర్ల గురుకుల పాఠశాలలో క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపోటములు సహజం, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని వారు అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, పిడిలు, వ్యాయమ అధ్యాపకులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.