విజయనగరం జిల్లా టాప్‌హెడ్‌లైన్స్ @12PM
★ అర్జీదారులకు స్పీకింగ్ ఆర్డర్‌లో అధికారులు సమాధానాలు ఇవ్వాలి: కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
★ సాలూరులో వాటర్ ఫాల్స్‌ను పరిశీలించిన DRDAPD M. సుధారాణి
★ ధాన్యం సేకరణకు అధికారులు సిద్ధంగా ఉండాలి: JC సేదు మాధవన్
★ జిల్లా వ్యాప్తంగా రూ.55 కోట్లతో 109 చెరువులను అభివృద్ది చేస్తాం: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి