విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లా వ్యాప్తంగా ముగిసిన పీజీఆర్ఎస్ కార్యక్రమం
➦ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌లను సందర్శించిన ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
➦ బొబ్బిలికోటలో అయ్యప్ప స్వామి పడి పూజను నిర్వహించిన ఎమ్మెల్యే బేబినాయన
➦ సాయం పేరుతో మరువాడకు చెందిన పైడిరాజుకి రూ.లక్ష టోకరా