VIDEO: నిజామాబాద్ లో IPL ఫ్యాన్ పార్క్..!

VIDEO: నిజామాబాద్ లో IPL ఫ్యాన్ పార్క్..!

NZB: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులకు ప్రత్యక్ష అనుభూతిని కలిగించే తరహాలో బీసీసీఐ కొత్త ఆలోచనతో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా నగరంలో శని, ఆదివారాల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా భారీ ఎస్ఈడీ స్కీన్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ ఆపరేషన్స్ మేనేజర్ వికాస్ పండిట్ తెలిపారు.