కొల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కొల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

BPT: కొల్లూరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఏడుగురు, దోనేపూడి గ్రామానికి చెందిన ఒక్కరు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి వైద్య ఖర్చుల బిల్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం రూ. 3,58,012 మంజూరు చేయబడింది. చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు.