మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ప్రారంభం
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల, అక్కపెళ్ళి, బుగ్గ రాజేశ్వర తండా గ్రామాలకు సిరిసిల్ల డిపో నుంచి బస్ సౌకర్యాన్ని ఆర్‌టీసీ అధికారులు కల్పించారు. ఎల్లారెడ్డి పేట నుంచి మరిమడ్ల వరకు వెళ్ళే బస్ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులుగా దుమాల, అక్కపల్లి, బుగ్గ రామేశ్వర తండాలా మీదుగా మరిమడ్లకు వెళుతుందని సిరిసిల్ల డిపో అధికారులు తెలిపారు.