VIDEO: లేటరైట్ అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి

VIDEO: లేటరైట్ అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి

AKP: నాతవరం మండలం సరుగుడు పంచాయితీ నాగులకొండలో లేటరైట్ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని సోమవారం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పెసా, 1/70 చట్టం నిబంధనలు ఉల్లంఘించి, పర్యావరణానికి నష్టం కలిగించే తవ్వకాలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి తవ్వకాలు చేపట్టకూడదన్నారు.