ఛత్తీస్‌గఢ్‌లో వనపర్తి వైద్య విద్యార్థి సూసైడ్

ఛత్తీస్‌గఢ్‌లో వనపర్తి వైద్య విద్యార్థి సూసైడ్

WNP: ఛత్తీస్‌గఢ్‌లో వనపర్తి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన రాములు కుమారుడు రవి యాదవ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ ఎయిమ్స్‌లో ఫోరెన్సిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సూసైడ్ చేసుకున్నాడు. మృతదేహాన్ని అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు.