ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం అల్లూరు మండలం పురిణి కొత్తపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం టిడిపి జెండాను ఆవిష్కరించారు. టిడిపి ప్రభుత్వంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత శ్రీను, సొసైటీ చైర్మన్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.