చనిపోయిన వ్యక్తికి అత్యధిక ఓట్లు

చనిపోయిన వ్యక్తికి అత్యధిక ఓట్లు

SRCL: వేములవాడలోని చింతల్‌ఠాణా గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన సర్పంచ్‌ అభ్యర్థి చెర్ల మురళీ 53 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. దీంతో అధికారులు ఫలితాల ప్రకటనపై తర్జనభర్జన పడుతున్నారు. ఫలితం ప్రకటించకుండా ఉన్నతాధికారి ఆదేశం కోసం చూస్తున్నట్లు ఆర్వో పేర్కొన్నారు.