'కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు'

'కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు'

HYD: నగరంలో వాహనాదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ల దగ్గర బారులు తీరారు. ఇంధన కొరత ఉందనే ప్రచారంతో బంకులు మూసేస్తున్నారని కొన్ని చోట్ల వదంతులు రావడంతో పెట్రోల్ దొకరదనే భయంతో వాహనాదారులు క్యూ కట్టారు. అధికారులు మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగినంత ఉందని చెబుతున్నారు. వదంతులు నమ్మొద్దని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.