సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిస్తామని మోసం

సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పిస్తామని మోసం

NDL: లింక్డ్‌ఇన్ ద్వారా పరిచయమైన ముగ్గురు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తామంటూ రూ.3,40,000 తీసుకుని మోసం చేశారని పొదలకూరుకు చెందిన బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జాబ్ ఇప్పించకపోగా.. తిరిగి డబ్బులు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, దీనిపై విచారించి న్యాయం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.