GMR అధికారులతో మంత్రి లోకేష్ భేటీ

GMR అధికారులతో మంత్రి లోకేష్ భేటీ

AP: ఢిల్లీలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే GMR సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నం వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఎడ్యుసిటీని GMR ఎయిర్‌పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు.