హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే..!

హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు తగినంత మొత్తంలో ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కాఫీని మితంగా తీసుకుంటే మంచిది. రోజూ 8 గంటలు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తే మంచిది.