శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నరసన్నపేటలో 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన JC ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ రణస్థలంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు
➢ మందస మండలంలో హల్ చల్ చేసిన మూడు ఎలుగుబంట్లు