నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
★ జిల్లా వ్యప్తంగా ఘనంగా దొడ్డి కొమరయ్య జన్మదిన వేడుకులు
★ నల్గొండ పట్టణానికి చెందిన సీపీఎం సీనియర్ నేత జనాబ్ మొహమ్మద్ షహీరుద్దీన్ మృతి
★ జిల్లా వాసి డా. రామోజు రఘు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా నియామకం