ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్

ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్

NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి. బాలకిషన్ హాజరయ్యారని ప్రిన్సిపల్ వేణు ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు ఔషధాల ఆవిష్కరణ ఆవశ్యకతలపై అవగాహన కల్పించారు.