ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం

ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం

KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, టీఎస్కేసీ, స్టూడెంట్ ట్రైబ్ ఆర్గనైజేషన్ మంగళవారం విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, స్టూడెంట్ ట్రైబ్ ఆర్గనైజేషన్ రిసోర్స్ పర్సన్ స్నేహ రామినేని, రూపాలి, చంద్ర కిరణ్, సుమిత్ పాల్గొన్నారు.