ఈ నెల 17న ట్యాంక్ బండ్‌పై తిరంగా యాత్ర

ఈ నెల 17న ట్యాంక్ బండ్‌పై తిరంగా యాత్ర

HYD: ఆపరేషన్ సిందూర్ విజయంపై తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈనెల 17న సా. 5 గంటలకు ట్యాంక్ బండ్‌పై తిరంగా యాత్ర ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.