బాన్సువాడ ఆసుపత్రిలో బాలింత మృతి

బాన్సువాడ ఆసుపత్రిలో బాలింత మృతి

KMR: బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అనంతరం బాలింత మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన అర్చన ఆడ శిశువుకు జన్మనిచ్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. అన్నం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస ఆడక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆడ శిశువు క్షేమంగా ఉంది.