నేలకొరిగిన 200 ఏళ్ల నాటి మహావృక్షం

BDK: 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మహావృక్షం నేలకూలింది. బూర్గంపాడు మండలం ముదిరాజ్ బజార్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న ఈ రావిచెట్టు వేర్లు క్రమంగా దెబ్బతిని పడిపోయింది. దీంతో స్థానికులు ఆ చెట్టుతో ఉన్న అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో తరాలు చెట్టు నీడలో మనుషులతో పాటు ఎన్నో పక్షులు సేదతీరాయని గుర్తు చేసుకుంటున్నారు.