BJP పార్టీలో చేరిన BRS నాయకులు

BJP పార్టీలో చేరిన BRS నాయకులు

NRML: సోన్ మండలం లోకల్ వెల్మల్ గ్రామానికి చెందిన పలువురు BRS నాయకులు ఆదివారం BJPలో చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మార గంగారెడ్డి వారికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.