VIDEO: అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతు హల్‌చల్

VIDEO: అర్ధరాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగుబోతు హల్‌చల్

MHBD: మరిపెడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అర్ధరాత్రి ఓ తాగుబోతు హల్‌చల్ చేశాడు. హాస్పిటల్ సిబ్బంది పై దాడి చేస్తూ విరంగం సృష్టించాడు. ప్రతి రోజు రాత్రులు తాగి ఇబ్బంది పెడుతున్నాడని 100 కు సిబ్బంది ఫోన్ చేశారు. పోలీస్‌లు వచ్చే లోపు తాగుబోతు  పారిపోయాడు.