'పత్ర ద్రావనంతో పంటలకు అధిక లాభాలు'

'పత్ర ద్రావనంతో పంటలకు అధిక లాభాలు'

VZM: పత్ర ద్రావనంతో పంటలకు అధిక లాభాలు ఉన్నాయని ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి ఉరిటి శంకరరావు తెలిపారు. బొబ్బిలిలో సీతయ్య పేటలో సోమవారం ఖరీఫ్ వరి పంటలు కోసం పలు రకాల ఆకులతో ద్రావణాన్ని తయారు చేశారు. ఆకులతో తయారు చేసిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే తెగుళ్లను నివారించవచ్చునని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.