డిప్యూటీ MROలకు తాత్కాలిక పదోన్నతులు
కడప: జిల్లాలో పలువురు DY MROలకు తాత్కాలిక పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తూ.. సోమవారం కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వారి పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. శివలక్ష్మీ- నందలూరు, విజయకుమారి - చెన్నూరు లక్ష్మీనారాయణ - కడప అర్బన్, లక్ష్మమ్మ - టి సుండుపల్లె షఫీ - మైలవరం, మనోజ్ - బి.కోడూరుకు తహసీల్దార్లుగా బదిలీ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.