తాడేపల్లిలో 'కోటి సంతకాల' సేకరణ పూర్తి

తాడేపల్లిలో 'కోటి సంతకాల' సేకరణ పూర్తి

GNTR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం తాడేపల్లి పట్టణంలో విజయవంతంగా పూర్తయింది. గురువారం జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని నాయకులు తెలిపారు.