విషాదం.. గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

విషాదం.. గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ప్రకాశం: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొరిశపాడు మండలం ఎర్రబాలెంలో గ్రావెల్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. చిన్నారులు  ఆడుకోవడానికి సమీపంలోని గ్రావెల్ క్వారీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు గుంతలో జారి మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారులు మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.