VIDEO: ఎలక్ట్రికల్ ఫీడర్ బ్రేకర్లను ప్రారంభించిన MLA

VIDEO: ఎలక్ట్రికల్ ఫీడర్ బ్రేకర్లను ప్రారంభించిన MLA

కోనసీమ: ఆత్రేయపురం మండలం పేరవరం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 11 కేవి ఎలక్ట్రికల్ ఫీడర్ బ్రేకర్లను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం ప్రారంభించారు. ఈ నూతన విద్యుత్ సౌకర్యం వల్ల చుట్టుపక్కల గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుంది. విద్యుత్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.