VIDEO: పండ్ల తోటలో అగ్ని ప్రమాదం

VIDEO: పండ్ల తోటలో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్ మండలం జంబుగా ఉద్యానవన కేంద్రంలోని పండ్ల తోటలో ప్రమాదావశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సబ్జెస్టేషన్ నుంచి జంబుగ గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్‌పై కోతులు విరిచిన కొమ్మలు పడటంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఘటనలో సుమారు 50 ఆయిల్ పామ్ చెట్లు దగ్ధమయ్యాయి. హార్టికల్చర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.