ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కొండపిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీఎస్‌సీఎస్ ఛైర్మన్ రఘునాథ బాబు
➢ రైల్వే అధికారులతో సమావేశమైన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
➢ టంగుటూరు(మం)లోని బాపూజీ నగర్‌లో సైడ్ కాలవల పనులు పరిశీలించిన మంత్రి స్వామి
➢ మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.1,40,826